HomemoviesVarsha Dsouza video : టెలిగ్రాం లో వైరల్ అవుతున్న వర్ష డిసౌజా వీడియో

Varsha Dsouza video : టెలిగ్రాం లో వైరల్ అవుతున్న వర్ష డిసౌజా వీడియో

Varsha DSouza video :

వర్ష డిసౌజా ( varsha dsouza ) అనే పేరు వినగానే మనకు మొదటగా గుర్తుకు వచ్చేది బ్యాక్ బెంచర్స్ యూట్యూబ్ సిరీస్ ( Varsha Dsouza video ) . ఈ సీరీస్ ద్వారా వర్ష డిసౌజా చాలా పేరు వచ్చింది. ఈ ఒక్క బ్యాక్ బెంచర్స్ ( back benchers ) సీరీస్ లోనే కాకుండా ఇంకా చాలా షార్ట్ ఫిల్మ్స్ లో వర్ష డిసౌజా నటించింది. మొదటగా వర్ష డిసౌజా టిక్ టాక్ ద్వారా చాలా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత తనకి షార్ట్ ఫిల్మ్స్ లో ఛాన్స్ వచ్చింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని షార్ట్ ఫిల్మ్స్ లో చాలా చక్కగా నటించింది.

ఇలా తన కెరీర్ మంచి గా సాగుతున్న సమయంలో కొందరు ఆకతాయిలు వర్ష డిసౌజా వీడియోస్ ని ( Varsha Dsouza video ) మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ట్విట్టర్ మరియు టెలిగ్రాం లో వీడియో లు అప్లోడ్ చేయడం ప్రారంభించారు. ఇలా చేయడం చట్ట విరుద్ధంగా అని తెలిసి మరీ కొందరు ఆకతాయిలు ఇలా చేస్తున్నారు. ఇది వరకు వర్ష డిసౌజా కార్ వీడియో అంటూ సోషల్ మీడియాలో వీడియో లు అప్లోడ్ చేశారు. అది జరిగి సంవత్సరం గడవక ముందే మళ్ళీ రీసెంట్ గా ట్విట్టర్ లో మరియు టెలిగ్రాం లో వర్ష డిసౌజా మరియు దొర సాయి తేజ ఇద్దరు కలిసి ఉన్న వీడియో వైరల్ అవుతుంది. ఇలాంటి ఫేక్ వీడియో లు అప్లోడ్ చేసి వర్ష మరియు సాయి తేజ కెరీర్ దెబ్బతినేలా చేస్తున్నారు. ఇక మీద అయిన ఇలాంటి పనులు మానుకుంటే మంచిది. లేదంటే చట్ట రీత్యా తగిన శిక్ష పడే అవకాశం ఉంటుంది.

అతి చిన్న వయస్సులోనే టిక్ టాక్ లో చాలా ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. కొన్ని రోజుల తరువాత టిక్ టాక్ ని కొన్ని అనివార్య కారణాల రీత్యా ఇండియా లో బ్యాన్ చేశారు. తర్వాత తను ఇన్స్టా గ్రామ్ లో రీల్స్ చేయడం ప్రారంభించింది. అతి కొద్ది రోజుల్లోనే ఇన్స్టా గ్రామ్ 1M ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. తర్వాత తను నటించిన రెక్టాంగిల్ లవ్ స్టొరీ , క్లాస్మేట్స్ మరియు బ్యాక్ బెంచ్ సీరీస్ వర్ష డిసౌజా కి మంచి పేరును తెచ్చిపెట్టాయి.

వర్ష డిసౌజా ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం లో జన్మించారు. వర్ష డిసౌజా 2003 వ సంవత్సరం లో క్రిస్టియన్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించారు.వర్ష డిసౌజా తన బాల్యం అంతా విశాఖపట్నంలో నే గడిచింది. హైదరాబాద్ లో గీతం యూనివర్సిటీ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇలా తను అటు చదువుని , కెరీర్ ని రెండిటినీ మ్యానేజ్ చేస్తుంది. వర్ష డిసౌజా కి ఒక యూట్యూబ్ చానల్ కూడా ఉంది. చాలా వరకు షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువగా వర్ష డిసౌజా , సాయి తేజ తో కలిసి చేసింది. వీరి ఇద్దరి జంట యూట్యూబ్ లో మంచి సక్సెస్ అయింది. ఇది చూసి కొందరు సహించలేక ఫేక్ వీడియో లు అప్లోడ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
LATEST ARTICLES