Varsha dsouza news :
సోషల్ మీడియాలో ఎక్కువగా కాంట్రవర్సీ లో పేర్లలో వినిపించే దాంట్లో పేరు వర్ష డిసౌజా ( varsha dsouza news ) కూడా ఒకటి. ఇది వరకు చాలా సార్లు తను సోషల్ మీడియాలో లో ట్రెండింగ్ గా మారింది. ఎప్పుడు వర్ష డిసౌజా ఏదో ఒక ఇష్యూ లో ఉంటుంది. తద్వారా సోషల్ మీడియా లో వైరల్ గా మారుతుంది. తను ఎంత ట్రోల్స్ ఎదుర్కున్న కూడా తనకంటూ సోషల్ మీడియా లో ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వర్ష డిసౌజా తను చదువుకుంటూనే చాలా వెబ్ సిరీస్ లలో నటించింది. తన నటన మరియు అందం తో సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. వర్ష డిసౌజా తో పాటు వినిపించే ఇంకో పేరు దొర సాయి తేజ , ఎందుకంటే వీరిద్దరి ఫేక్ వీడియో లు. సోషల్ మీడియాలో కొన్ని రోజులు చెక్కర్లు కొట్టాయి.
ఈ వీడియోస్ ( varsha dsouza video ) కోసం చాలా మంది సోషల్ మీడియాలో సెర్చ్ చేసారు. ఆ తర్వాత కొన్ని రోజుల వరకు కూడా వీళ్ళు బయటకి రాలేక పోయారు. చాలా సార్లు వీరి వీడియోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కొందరు కావాలని ఇలా ఫేక్ వీడియో లతో చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు. ఇది వరకు హీరోయిన్ రష్మిక మందన కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ నే ఫేస్ చేసింది. ఇలా ఒక్కరని కాదు చాలా మంది ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారు.
వర్ష డిసౌజా వెబ్ సిరీస్ లలోనే కాకుండా సినిమాల్లో కూడా నటించింది. వర్ష డిసౌజా రీసెంట్ గా విజయదేవర కొండతో నటించింది. ఈ ఫ్యామిలీ స్టార్ సినిమాలో విజయదేవర కొండ తో పాటు ఆకాంక్ష, ఆశ బొర్ర తదితర సోషల్ మీడియా ఇన్ఫ్లూన్సర్లు ఈ సినిమాలో నటించారు. వీళ్ళు అంత ఒక సీన్లో కనిపించి అలా వెళ్ళిపోతారు. ప్రస్తుతం మళ్ళీ గూగుల్ లో చాలా మంది వర్ష డిసౌజా వీడియో కోసం సెర్చ్ చేస్తున్నారు. అందుకే ఈ పేరు మళ్ళీ గూగుల్ లో ట్రెండింగ్ గా మారింది. ఇలాంటి ఫేక్ వీడియో లు ఎవరు నమ్మకండి. ఎందుకంటే ఇవి కొందరు ఆకతాయిలు కొన్ని ఆప్స్ ద్వారా క్రియేట్ చేసి కావాలని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటారు.