Shubhashree sahu viral video :
సోషల్ మీడియా ఇన్ఫ్లూన్సర్ సుభశ్రీ సాహు ( shubhashree sahu viral video ) అతి కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ఈ 17 సంవత్సరాల వయస్సు గల సుభశ్రీ సాహు ఒరిస్సా రాష్ట్రం కి చెందింది. తను సోషల్ మీడియాలో ఎక్కువగా ఆక్టివ్ గా ఉంటుంది. తనకి సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ యే ఉన్నారు. తను ఎక్కువగా ఇంస్టాగ్రాం లో వీడియోలు చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. సుభశ్రీ సాహు కి ఇంస్టాగ్రాం లో 2 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. సుభశ్రీ సాహు జూన్ 17 న 2007 లో ఒరిస్సాలో జన్మించింది. సుభశ్రీ సాహు ఇంస్టాగ్రాం చాలా సార్లు హ్యాక్ అయ్యింది. తర్వాత కొన్ని రోజుల్లోనే తన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.
ఈ అభ్యంతర కరమైన ( shubhashree sahu viral video ) వీడియో ఒకటి సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడం తో అందరు ఒక్కింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఎవరో ఆకతాయిలు కావాలని శుభ శ్రీ సాహు ఫోటో లని మరియు వీడియోస్ ను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసారు. చాలా మంది ఈ వీడియో చూసి నిజం గానే శుభ శ్రీ సాహు యే అనుకున్నారు. కానీ అవి తన వీడియో లు కావని ఎంత చెప్పినా కూడా అవి తన వీడియో లె అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేసారు.
ఇంటర్నెట్ లో వీడియో వైరల్ అయ్యాక , శుభశ్రీ సాహు ( shubhashree sahu ) ఇంకా తను డిప్రెషన్ కి లోనయ్యింది. ఇంకా ఈ డిప్రెషన్ లో తను సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది. ఈ వీడియో తనది కాదని కూడా తెలిపింది. అయినా వినకుండా అందరు వీడియో నీ షేర్ చేశారు. ఇలాంటి ప్రొబ్లెమ్స్ ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీ లు ఫేస్ చేసారు. ఈ వీడియో రిలీజ్ అయ్యాక శుభశ్రీ పై చాలా మంది ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. చిన్న వయసులోనే ఇప్పుడు తను ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లూఎన్సర్ గా చేస్తూ తన చదువు నీ కొనసాగిస్తుంది.