HomemoviesShruthi Narayanan viral video :వైరల్ అవుతున్న శృతి నారాయణన్ వీడియో

Shruthi Narayanan viral video :వైరల్ అవుతున్న శృతి నారాయణన్ వీడియో

Shruthi narayanan viral video :

ఫేమస్ తమిళ సీరియల్ నటి శృతి నారాయణన్ వీడియో ( Shruthi narayanan viral video ) ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. శృతి నారాయణన్ మొదటగా టీవీ షో లో మరియు సీరియల్స్ లో నటించి ఫేమస్ అయ్యారు. శృతి నారాయణన్ సోషల్ మీడియాలో ఎక్కువగా ఆక్టివ్ గా ఉంటుంది. శృతి నారాయణన్ కి ఇన్స్టాగ్రం లో 400K పైగా ఫాలోవర్స్ ఉన్నారు మరియు అంతేకాకుండా X ఆప్ లో శృతి నారాయణన్ కి 200K పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

24 సంవత్సరాల వయస్సు ఉన్న శృతి నారాయణన్ వీడియో ( Shruthi narayanan viral video ) ఇంటర్నెట్ లో చెక్కర్లు కొడుతుంది. ఈ వీడియో నిజమో కాదో తెలీదు. కానీ ఈ 14 నిమిషాల వీడియో ఇంటర్నెట్ లో ఉండటం తో అందరు ఒక్కింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇంకా అధికారికంగా ఈ వీడియో తనదో కాదో తెలియాల్సి ఉంది.

Shruthi narayanan video

ఈ మధ్య కొందరు AI ఆప్ లని ఉపయోగించి అభ్యంతరకరమైన వీడియో లని సృష్టిస్తూ ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. ఇలా చేసి ఆకతాయిలపై ప్రభుత్వ తప్పకుండా చర్య తీసుకోవాలి లేకుంటే సెలబ్రిటీస్ చాలా ప్రొబ్ల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ మధ్య చాలా మంది సెలబ్రిటీస్ ఈ ఫేక్ వీడియో ల బారిన పడ్డారు. దీని వల్ల కెరీర్ కూడా పాడయ్యే ప్రమాదం కూడా ఉంది.

ఈ డీప్ ఫేక్ వీడియో ప్రస్తుతం ఫేస్బుక్ , ఇన్స్టాగ్రాం , ట్విట్టర్ మరియు టెలిగ్రాం లో వైరల్ గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియో ఫై శ్రుతి నారాయణన్ స్పందించకపోవడం గమనార్హం. కెరీర్ మొదట్లో శృతి నారాయణన్ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ లో కూడా నటించారు. ఇలా తను సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లో చాలా మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.

RELATED ARTICLES
LATEST ARTICLES