HomedevotionalShiva tandava stotram in telugu : శివ తాండవ స్తోత్రం

Shiva tandava stotram in telugu : శివ తాండవ స్తోత్రం

Shiva tandava stotram in telugu :

పరమశివుడిని భక్తితో మనసారా పూజిస్తే కోరిన కోరికలు తీరుస్తాడు. అందుకే శివుడిని బోలా శంకరుడు అని అంటారు. పురాణాల ప్రకారం దేవతలకే కాకుండా రాక్షసులకు కూడా శివుడు వరాలు ఇచ్చేవాడు. ఎందుకంటే రాక్షసులు కూడా వరాల కోసం శివుడిని భక్తితో కొలిచే వారు. పరమ శివుడి కి అభిషేకం అంటే చాలా ఇష్టం. అందుకే శివుడిని అభిషేక ప్రియుడు అని అంటారు. శివుడిని పూజించడం యే కాకుండా శివ తాండవ స్తోత్రం చదవడం వల్ల అనారోగ్యం తో బాధపడేవారికి నయం అవుతుంది. అంతేకాకుండా ఆర్థిక సంస్థలు కూడా తొలగిపోతాయి.

రావణాసురుడు కూడా పరమ శివుడికి గొప్ప భక్తుడు. శివుడి ప్రత్యక్షం కావడం కోసం రావణాసురుడు కూడా శివ తాండవ స్తోత్రాన్ని జపించాడు. శివ తాండవ స్తోత్రం అంటే పరమ శివుడి కి చాలా ఇష్టం. శివ తాండవ స్తోత్రం ని జపించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. శివ తాండవ స్తోత్రం ని జపించడం వల్ల సంపద చేకూరుతుంది. అంతేకాకుండా వైవాహిక జీవితం కూడా సంతోషం గా ఉంటుంది. పిల్లలు లేని వారు శివుడి కి పూజ చేసి అనంతరం శివ తాండవ స్తోత్రం చదివితే పిల్లలు కలుగుతారు.

శివ తాండవ స్తోత్రం ని చదివే ముందు మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు ఆలోచించకుండా శివ తాండవ స్తోత్రం ని చదవాలి. అంతేకాకుండా శివ తాండవ స్తోత్రం చదివేటప్పుడు మధ్యలో మాట్లాడం చేయకూడదు. నెమ్మదిగ భక్తి శ్రద్ధలతో చదవాలి. స్తోత్రాన్ని జపించేటప్పుడు మీరు శివుడి ముందు కూర్చుని జపించాలి. శివ తాండవ స్తోత్రం ని జపించేటప్పుడు ఎలాంటి గ్రామర్ మిస్టేక్ లేకుండా , ఉచ్ఛారణ సరిగా ఉండేలా చూసుకోండి. గ్రహణ సమయంలో ఈ శివ తాండవ స్తోత్రం ను చదివితే జపం లేదా ధ్యానం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాల కంటే వంద రెట్లు ఎక్కువ ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా తెల్లవారు జామున లేదా సంధ్యా సమయం లో ఈ శివ తాండవ స్తోత్రం ని చదివితే ఇంట్లో ఎవరూ అనారోగ్యాల భారిన పడకుండా మరియు దారిద్ర్యం తొలగిపోతుంది.

Shiva tandava stotram in telugu lyrics :

Jataatavigalajjala pravaahapaavithasthaley
Galevalambya Lambithaam Bhujangathungamalikam | Damaddamaddammaddamanninadavaddammarvayam
Chakaara Chandathandavam Thanothu Nah Shivah Shivam ॥ 1॥

Jatakatahasambharamabhramannilimpanirjhari
Vilolavechivallari Virajamanamurdhani.
Dhagaddhagaddhagajjvalallalatapattapavake
Kishorchandrasekherey rathi prathikshanam mama ॥2॥

Dharadharendranandinivilasabandhubandura
Sphuraddigantasanthathipramodamamanase |
Krupakatakshadoraniiruddhadurdharapadhi
Kwachiddigambarey Mano Vinodhamethu vasthuni॥3॥

Jatabhujangapingalasfuratfanamaniprabha
Kadhambakumakumadravapralipthadigvadhumukhey |
Madhandhasindhurasfurattvaguttariyamedure
Mano vinodamadbhutham bibharthu buthabarthari ॥4॥

Sahasralochanaprabhrityasesalalekhasekharaa
Prasunadhulidhorani Vidhusaranghripithabhoo
Bhujangarajamalayaa Nibadhjatajutaka
Shri ayi Chiraaya Jaayathaam Chakorabandhusekhara ॥5||

Lalaatachathvarajvaladhananjayasfulingabha
Nipeethapanchasaayakam Namannilimpanaayakam |
Sudhaamayukhalekhaya Viraajamaanashekaram
Mahaakapalisampadeshiro jataalamasthu nah ॥6||

Karaalaphalapattikadhagaddhagaddhagajjwala
Dhananjayadhikrutha prachanda panchasayakey |
Dharaadharendra Nandinikuchagra Chithrapathraka Prakalpanayakashilpini trhilochane mathirmama ॥7||

Naveenameghamandali Nirudhadurdharasfurath
Kuhunisheethineethamah prabandhabandhukandharah |
Nilimpanirjharidharastanothu kruthisindhura
Kalaanidhanabandura Shriyam Jagadhdhuurandhara ॥8||

Prafullanilapankajaprapanchakalimaprabhaa Vilambikanthakandalee ruchiprabdhakandharam |
Smarachchidham Purachchidham Bhavchchidham Makhachchidham Gajachchidaandhakachchidham Thamanthakachchidham Bhaje ॥9||

Agharvasarvamangalakalakadambhamanjari Rasapravaahamaadhuri vijrumbhanamadhuvratham |
Smaraanthakam puranthakam bhavanthakam makhanthakam Gajanthakandhakantakam Thamanthakanthakam Bhaje ॥10||

Jayathvadabhravibhramabhramadbhujangamashwasa Dvinirgamatkramasfuratkaralaphalahavyavat|
Dhimiddhimiddhimidhvananamridangathunga manghala
PrachandaThandava Shivah ||11॥

Drishadvichitratalpayorbhujangamauktikasrajor Garishtharathnaloshthayo Suhrudhvipakshapakshayo |
Thrushnaravindachakshush prajamahimahendrayoh Samam pravarthayanmanah kadaa sadhashivam bhaje ||12||

Kadha nilimpanirjharinikunjakotarey vasan
Vimukthadurmathi Sadha Shirahsthamanjalim Vahaan |
Vimukthalololachano lalaatafalalagnakah Shivethi Manthramuchcharan Sadha Sukhi Bhavamyaham ॥13॥

Imam he nithyamevamukthamuttamottham stavam
Pathansmaranbruvannaro vishuddhimetisanthatham |
Hare Gurou Shakthimashu Yathi Nanyatha Gathim
Vimohanam he dehinaam sushankarasya chintanam ||14॥

Pujaavasaanasamaye DasavaktraGeetham Yah..
Shambhupujanaparam Patathi Pradoshey |
Thasya stiraam rathagajendraturangayuktham Lakshmim sadhaiva sumukhim pradadathi shambhuh ॥ 15 ॥

Shiva tandava stotram in telugu pdf :

Shiva tandava stotram in telugu :
Shiva tandava stotram in telugu :
Shiva tandava stotram in telugu :
RELATED ARTICLES
LATEST ARTICLES