Rosemary oil :
మార్కెట్ లో మనకి వివిధ రకాల కంపెనీ ల హెయిర్ ఆయిల్ ( Rosemary oil ) లభిస్తుంటాయి. కానీ వీటిలో ఏవి మంచివి ఏవి మంచివి కావో చాలా మందికి తెలీదు. కొన్ని కంపెనీ లు తయారు చేసే ప్రొడక్ట్ లు హాని కూడ చేయవచ్చు అందుకే అవి మన హెయిర్ కి సూట్ అవుతాయో లేదో చూసి వాడాలి. లేకుంటే వాటి ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని ఎదుర్కోక తప్పదు. అందుకే మీరు వాటి గురించి సరిగ్గా తెలుసుకుని మాత్రమే వాడండి. లేకుంటే తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి జుట్టు పూర్తిగా రాలిపోయే ప్రమాదం ఉంటుంది.
ప్రస్తుతం మార్కెట్ లో దొరికే రోస్మెరీ ఆయిల్ కి ( rosemary oil for hair ) మంచి డిమాండ్ ఉంది. రోజ్ మేరీ ఆయిల్ వాడటం వల్ల హెయిర్ రిగ్రోత్ అవ్వడమే కాకుండా జుట్టు మంచి ధృడంగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఈ రోజ్మెరీ ఆయిల్ ను ఎక్కువగా వాడుతున్నారు. మార్కెట్ లో రోజ్మెరీ ఆయిల్ కి మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడిప్పుడే రోజ్మేరీ ఆయిల్ పై పరిశోధనలు మొదలు అయ్యాయి. ఈ ఆయిల్ వాడటం వల్ల హెయిర్ మళ్ళీ వస్తుందని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు.
జుట్టు పెరుగుదలకు రోజ్మెరి ఆయిల్ ( rosemary essential oil ) ఎంతగానో ఉపయోగపడుతుంది. రొజ్మెరీ ఆయిల్ వాడటం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గడమే కాకుండా , జుట్టు బలంగా మరియు వొత్తుగా పెరుగుతుంది. రొజ్మేరీ ఆయిల్ లో జుట్టు పెరుగుదలకు కావాల్సిన పోషకాలు అన్ని ఉంటాయి. అందుకే ఇది జుట్టు త్వరగా పెరిగేలా చేస్తుంది. కచ్చితంగా రొజ్మెరి ఆయిల్ నీ మూడు నెలల పాటు వాడాలి.అప్పుడే కచ్చితం అయిన ఫలితం కనిపిస్తుంది.
రోజ్మేరీ ఆయిల్ తో ఉపయోగాలు : Benefits of rosemary oil for hair growth
- రోజ్మేరి ఆయిల్ ను ( rosemary oil for hair growth ) వాడటం వల్ల జుట్టు రాలిపోయే సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా జుట్టు వొత్తుగ మరియు బలంగా పెరుగుతుంది.
- రొజ్మేరి ఆయిల్ ను మినాక్సైడిల్ కి ప్రత్యన్యాయంగా చెప్పుకోవచ్చు. కొందరికి మినాక్సైడిల్ వాడటం వల్ల దురద మరియు పింపుల్స్ వచ్చే ప్రమాదం ఉంది. రోజ్మేరీ ఆయిల్ వాడటం వల్ల ఎలాంటి ప్రమాదం ఏమి ఉండదు.
- అలోపేసియా సమస్యతో జుట్టు రాలిపోయే సమస్య ను తగ్గిస్తుంది. అంతేకాకుండా జుట్టు పెరిగేలా చేస్తుంది.
- రోజ్మేరీ ఆయిల్ ను వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు మరియు డాంద్రఫ్ వంటి సమస్యలతో జుట్టు రాలిపోకుండా కాపాడుతుంది.
- తెల్ల జుట్టు తో బాధపడుతున్న వారు ఈ రోజ్మెరీ ఆయిల్ వాడితే మంచి ఫలితం ఉంటుంది.