HomemoviesRanu bombai ki ranu full song : 31 M views ను సొంతం...

Ranu bombai ki ranu full song : 31 M views ను సొంతం చేసుకున్న సాంగ్

Ranu bombai ki ranu full song :

రాను బొంబాయి కి రాను ( Ranu bombai ki ranu full song ) అనే ఫోక్ సాంగ్ ఈ సంవత్సరం లో రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. రాను బొంబాయి కి రాను ఫోక్ సాంగ్ జనవరి 23 రోజున యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఈ సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ చేయకముందే ప్రోమో కి మంచి ఆదరణ లభించింది.

చాలా మంది ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని వెయిట్ చేశారు. కానీ ఈ సాంగ్ ఫైనల్ గా మేకర్స్ జనవరి 23 న విడుదల చేశారు. విడుదల అయిన కొన్ని రోజులకే మంచి వ్యూస్ నీ సొంతం చేసుకుంది.

Ranu bombai ki ranu full song

రాను బొంబాయి కి రాను సాంగ్ ( telugu folk dj song ) ఫేమస్ కావడానికి రీజన్ ఇందులో చేసిన డ్యాన్స్ మాత్రమే మరియు సాంగ్ కూడా బాగుంది. ఈ సాంగ్ లో లిఖిత మరియు రాము రాథోడ్ చాలా బాగా డ్యాన్స్ చేసారు. ప్రస్తుతం రాను బొంబాయి కి రాను సాంగ్ యూట్యూబ్ లో 31 మిలియన్ వ్యూస్ నీ సొంతం చేసుకుంది మరియు అంతేకాకుండా యూట్యూబులో ఈ సాంగ్ 240K వ్యూస్ ను సొంతం చేసుకుంది.

ఈ రాను బొంబాయి కి రాను సాంగ్ నీ రాము రాథోడ్ మరియు ప్రభ కలిసి పాడారు. ఈ సాంగ్ కి మ్యూజిక్ ను కళ్యాణ్ అందించారు.ఈ సాంగ్ కి కళ్యాణ్ చాలా చక్కగా మ్యూజిక్ ను అందించారు. ఈ సాంగ్ నీ చాలా మంది ఇన్స్తగ్రం లో ప్రమోట్ చేసారు.

ఈ సాంగ్ కి శేఖర్ వైరస్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సాంగ్ కి శ్రీవల్లి చైతన్య ప్రొడ్యూస్ చేశారు. ఈ సాంగ్ ఇంకా ఫేమస్ కావాలని మరియు యూట్యూబ్ కి ఇంకా చాలా వ్యూస్ రావాలని కోరుకుందాం..

RELATED ARTICLES
LATEST ARTICLES