Priyanka jain glamour show in ikon 2 dance show:
బిగ్ బాస్ షో ( bigg Boss 7 ) తర్వాత సీరియల్ నటి ప్రియాంక జైన్ ( Priyanka jain ) గ్లామర్ డోస్ అమాంతం పెంచేసింది. ప్రియాంక జైన్ మౌనరాగం ( mounaragam serial ) అనే తెలుగు సీరియల్ తో పరిచయం అయింది. ఈ సీరియల్ లో తను మాటలు రాని మూగ ఆడపిల్ల పాత్రలో నటించి తన నటనతో మంచి పేరును సంపాదించుకుంది. ఈ సీరియల్ అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది. అప్పుడు అందరూ చూసి ప్రియాంక జైన్ చాలా పద్ధతి గల అమ్మాయి అనుకున్నారు. కానీ బిగ్ బాస్ షో ( bigg Boss show ) వెళ్ళి వచ్చాక ప్రియాంక జైన్ లో చాలా మార్పు వచ్చింది. తన రెగ్యులర్ గా రీల్స్ కూడా చేస్తుంది. తను చేసే రీల్స్ కూడా అమ్మడు గ్లామర్ డోస్ పెంచింది.
అయితే రీసెంట్ గా ఆహా లో ( aha ) ఒక షో ప్రారంభం అయింది. ఈ షో లో ప్రియాంక జైన్ మరియు ముమైత్ ఖాన్ లు ఉన్నారు.ఆహా లో ప్రసారం అవుతున్న ఐకాన్ 2 ( ikon 2 dance show ) షో లో ప్రియాంక జైన్ తన టాలెంట్ చూపించింది. మౌనరాగం మరియు బిగ్ బాస్ షో తర్వాత ప్రియాంక జైన్ ఎక్స్పోజింగ్ కి హద్దులు లేకుండా పోయింది. బ్లాక్ డ్రెస్ లో ప్రియాంక జైన్ ఐకాన్ 2 షో లో దర్శనం ఇచ్చింది. ఈ డ్రెస్ మరి ఓవర్ గా బాడీ కనిపించేలా ఉంది. ఇలా ప్రియాంక జైన్ చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రియాంక జైన్ కి తోడుగా అందాల ఆరబోతకు ఈ షో లో ముమైత్ ఖాన్ కూడా తోడు అయ్యింది. దీనిపై నెటిజన్స్ కూడా చాలా కామెంట్స్ చేస్తున్నారు.

ప్రియాంక జైన్ ( priyanka jain ) రెగ్యులర్ గా యూట్యూబ్ లో వ్లాగ్స్ చేస్తూ ఉంటుంది. తన లవర్ శివ తో కలిసి ఎప్పుడూ డాన్స్ లేదా వ్లాగ్స్ చేస్తూ ఉంటుంది. ఇప్పటికే వీళ్ల ఇద్దరిపై సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇది వరకు ఎప్పుడూ హద్దులు దాటని, పద్ధతి గా కనిపించిన తను ఇలా ఒక్కసారిగా షో లో ఎక్స్పోజింగ్ గా కనిపించేసరికి అందరూ ఒక్కింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రియాంక జైన్ ఇంకా ముందు ఎపిసోడ్స్ లో ఎలాంటి డ్రెస్సుల్లో దర్శనం ఇస్తుందో వేచి చూడాలి.