Pragya nagra viral video :
ఈ మధ్య కాలంలో అందరు లీక్డ్ వీడియో ల ఇష్యూ బారిన పడుతున్నారు. కొన్ని వీడియో లు ఆకతాయిలు ఆన్లైన్ లో ఫేస్ ఆప్ ద్వారా ఫోటో లు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. దీని బారిన పడిన వారు ఒక్కింత బాధకు గురి అయ్యి , వాళ్ళ కెరీర్ మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. ఈ మధ్య న మళ్ళీ ఒకరి వీడియో సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. తను ఎవరో కాదు మలయాళీ నటి ప్రగ్య నాగ్రా ( pragya nagra viral video ) . హీరోయిన్ ప్రగ్య నాగ్రా వీడియో లు సోషల్ మీడియా లో మరియు నెట్ లో దర్శనం ఇచ్చింది.
ఈ మలయాళీ బ్యూటీ చాలా చిత్రాల్లో నటించింది. తాజాగా ఒక వీడియో నెట్ లో దర్శనం ఇచ్చింది. అందరూ ఈ వీడియో చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. అచ్చం ఈ వీడియో లో ప్రగ్య నే చేసినట్టుగా అనిపిస్తుంది. కొందరు ఆకతాయిలు AI ఆప్ ద్వారా ప్రగ్య ఫోటో పెట్టి వీడియో నీ ఇంటర్నెట్ లో అప్లోడ్ చేశారు. ప్రగ్య వీడియో నీ ఇంటర్నెట్ లో చూసి తను ఇలా చేసింది ఇంటి అని షాక్ అయ్యారు. ఈ మలయాళీ బ్యూటీ చాలా చిత్రాల్లో నటించింది. తాజాగా ఒక వీడియో నెట్ లో దర్శనం ఇచ్చింది. అందరూ ఈ వీడియో చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు.
అచ్చం ఈ వీడియో లో ప్రగ్య నే చేసినట్టుగా అనిపిస్తుంది. ఈ మలయాళీ భామ ఎక్కువగా తమిళ చిత్రాల్లో ( pragya nagra movies ) మరియు మలయాళం చిత్రాల్లో నటించింది. ప్రగ్య నాగ్ర హర్యానాలో జన్మించింది. ప్రగ్య నాగ్రా ( pragya nagra age ) డిసెంబర్ 14 న 1988 లో జన్మించారు. తను ఇంజనీరింగ్ చదివిన , మోడలింగ్ పై ఎక్కువ ఆసక్తి ఉండటం తో చివిరకి హీరోయిన్ అయ్యారు. ప్రగ్య నగ్రా ఎక్కువగా సోషల్ మీడియాలో లో ఆక్టివ్ గా ఉంటుంది. ప్రగ్య నగ్రా కి ఇన్స్టాగ్రం లో 1M కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ప్రగ్య నగ్రా N4 , వరళారు ముక్కియం మరియు నదికలిల్ సుందరి యమున వంటి పలు చిత్రాల్లో తను నటించింది. అంతేకాకుండా తెలుగు లో లగ్గం అనే మూవీ లో కూడా తను నటించింది.