HomeTechnologyOneplus 11 pro price and launch date

Oneplus 11 pro price and launch date

oneplus 11 pro price :

Oneplus సంస్థ 2023 లో OnePlus 11 5G మరియు OnePlus 11R మరియు OnePlus 11 pro 5 g ఫోన్లని రిలీజ్ చేయబోతుంది. OnePlus 11 5G ని ( oneplus 11 pro price ) వచ్చే నెలలో అనగా ఫిబ్రవరి నెలలో 7 వ తేదీన ఢిల్లీ లో రిలీజ్ చేయబోతున్నారు. కానీ Oneplus సంస్థ ఇంకా OnePlus 11 pro 5g అఫిషియల్ రిలీజ్ డేట్ ని ఇంకా ప్రకటించలేదు. కానీ OnePlus 11 pro 5g నీ OnePlus 11 మరియు OnePlus 11 R రిలీజ్ తర్వాత రిలీజ్ చేయవచ్చు అని అంచనా . ఈ oneplus 11 pro 5 g ను ఫిబ్రవరి నెలలో లాస్ట్ వారం లో గాని లేదా మార్చ్ నెలలో రిలీజ్ చేయవచ్చు.

Oneplus 11 pro 5G ఫోన్ snapdragon 8 gen 2 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. snapdragon 8 gen 2 ప్రాసెసర్ అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్. ఈ ఫోన్ 12 gb ర్యామ్ మరియు 256 gb మేమొరీ తో లభించనుంది. అంతేకాకుండా ఇది వరకు oneplus ఫోన్ ( oneplus 11 pro price ) అలర్ట్ స్లైడర్ కి చాలా ఫేమస్. ఈ ఫీచర్ నీ రీసెంట్ గా రిలీజ్ చేసిన OnePlus 10T 5g లో తీసేసారు. దీనివల్ల కొందరికి OnePlus ఫోన్ నచ్చలేదు. ఇప్పుడు మళ్లీ ఈ అలెర్ట్ స్లైడర్ ఆప్షన్ ని OnePlus 11 5G తో తీసుకువస్తుంది.

OnePlus 11 pro price

అంతేకాకుండా ఈ OnePlus 11 pro 5 g ఫోన్ లో Dolby Atmos sound మరియు Dolby vision ఫీచర్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఫోన్ లో హాసెల్బ్లాడ్ కెమెరా 3rd జనరేషన్ ని ఉపయొగించారు. ఈ ఫోన్ లో పోర్టైట్ షాట్ లో DSLR కెమెరా అంత క్లారిటీ ఉంటుంది అని OnePlus వాళ్ళు చెబుతున్నారు. ఈ ఫోన్ అడ్రెనో 740 జిపియు తో పని చేస్తుంది. ఈ ఫోన్ 6.7 ఇంచేస్ ఫ్లూయిడ్ అమొలెడ్ డిస్ప్లే తో పని చేస్తుంది. Oneplus 11 pro 5g గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ తో రానుంది. OnePlus 11 pro 5 g మొబైల్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 48 మేగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ మరియు 32 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ వంటి ఫీచర్స్ ఉంటాయి. ప్రైమరీ కెమెరా 16 మెగాపిక్సెల్ రిజల్యూషన్ వైడ్ యాంగిల్ లెన్స్ తో ఈ ఫోన్ రాబోతుంది.

ఈ ఫోన్ dual led rear flash తో రానుంది. కెమెరా డిపార్ట్మెంట్ లో ఆటో ఫ్లాష్, ఆటో ఫోకస్ , ఫేస్ డిటెక్షన్ మరియు టచ్ టూ ఫోకస్ వంటి అధ్బుతమైన ఫీచర్స్ OnePlus 11 pro 5g లో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ ఫోన్ లో లితియం పాలిమర్ 5000 Mah బ్యాటరీ తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ ఫోన్ super vooc 100 w తో పనిచేస్తుంది. ఈ ఫోన్ లో లైట్ సెన్సార్, ప్రాక్సిమిటి , ఆక్సెలొరో మీటర్ , కంపాస్ మరియు గైరోస్కోప్ ఇతర సెన్సార్ లు అన్ని ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ ( OnePlus 11 pro price ) ధర 60,000 వేలు గా ఉండబోతుందని అంచన.

RELATED ARTICLES
LATEST ARTICLES