HomedevotionalNavagraha stotram in telugu : నవగ్రహ స్తోత్రం

Navagraha stotram in telugu : నవగ్రహ స్తోత్రం

Navagraha stotram in telugu :

మనం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ నవగ్రహ విగ్రహాలు మనకు దర్శనం ఇస్తాయి. మనకి సాధారణంగా ఏమైనా జాతకం లో దోషాలు గానీ ఎదైనా గండాలు గానీ ఉన్నపుడు నవగ్రహ ప్రదక్షణ చేస్తుంటాం. నవగ్రహ పూజ చేసినప్పుడు దోష పరిహారం అవుతుంది. దోషం ఉన్నవారు వారు నవగ్రహాల చుట్టూ తిరిగితే దొషం పరిహారం అవుతుంది. హిందూ సంప్రదాయం ప్రకారం నవగ్రహా పూజకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నవగ్రహ పూజ స్తోత్రాలను వేద వ్యాసుడు రచించాడని పురాణాలు చెబుతున్నాయి. నవగ్రహాలు అనగా తొమ్మిది గ్రహాలు అని అర్థం. ఈ తొమ్మిది గ్రహలల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది. ఈ నవగ్రహాలు మనుషుల జీవితాల పై ఎంతో ప్రభావాలను చూపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తి యొక్క జాతకాన్ని నవగ్రహ స్థితి గతులని బట్టి శుభ, అశుభాలను పొందుతారు.

ఒకవేళ నవగ్రహ దోషం ఉంటే రోజు ఉదయాన్నే స్నానం చేసి దేవుడిని దర్శించుకుని ఆ తర్వాత నవగ్రహ పూజ చేసి ఇంటికి వెళ్ళాలి. ఈ నవగ్రహ పూజ చేసినప్పుడు నవగ్రహ స్తోత్రం ని గనుక చదివితే గ్రహ దోషం పోయి అంతా మంచి జరుగుతుంది. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటపుడు 9 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు నవగ్రహ విగ్రహాలను చేతితో తాకరాదు. నవగ్రహ విగ్రహాలను తాకకుండా ప్రదక్షణ చేయాలని పురోహితులు చెబుతుంటారు. నవగ్రహాల మధ్యలో ఉండే సూర్యుడు ఎప్పుడూ తూర్పు వైపు ముఖం ఉంటుంది. ప్రార్ధన చేసేటపుడు నవగ్రహ స్తోత్రం ని భక్తి శ్రద్ధలతో చేయాలి.

Navagraha stotram in telugu lyrics :

|| Navgraha stotram ||

Navgraha dhyana shlokam

Aditya Cha Somaya Mangalaya Budhaya Cha |
Guru Shukra Shanibhyascha Rahave Ketave Namaha ||

Ravi :

Japakusuma Sankasham Kashyapeyam Mahadhyuthim |
Tham rim sarva papaghnam pranathosmi divaakaram ||

Chandra :

Dadhi shankha Tusharaabham Ksheeraarnava Samudbhavam (Ksheerodhaarnava Samudbhavam)|

Namaami Sashinam Somam Sambhormakuta Bhushanam॥

Kujah:

Dharani Garbha Sambhutam Vidhyuthkanthi Samaprabham |

Kumaaram Shakthihastham Tam Mangalam Pranamamyaham ||

Budha :

Priyangu Kalikaashyam Rupenaa Prathimam Budham |
Saumyam Saumya (Sattva) Gunopetham Tam Budham Pranamamyaham ||

Guru :

Devaanam Cha Rushinaam Cha Gurum Kaanchanasannibham |
Buddhimantham thrilokesam tham namaami bruhaspathim ||

Shukra :

Himakundha Mrunaalabham Daithyanam Param Gurum |
Sarvashastra pravakthaaram Bhargavam Pranamamyaham ॥

Shani :

Nilaanjana Samaabhasam Raviputhram Yamaagrajam |
Chaaya Marthanda Sambhutham Tham Namaami Sanaischaram ||

Rahu :

Ardhakayam Mahaviram Chandraditya Vimardhanam |
Simhikaa Garbha Sambhutham Tham Rahum Pranamamyaham ॥

Kethu :

Palaasha Pushpa Sankaasham Tarakagrahamastakam |
Raudram Raudrathmakam ghoram tham kethum pranamamyaham ॥

Falashrutihi :

Ithi Vyasa Mukhodhgeetham Yam Pathetsu Samahithah |
Divaa va yadhi vaa ratrav vighnu shanthirbhavisyathi ॥
nara naari nripaanam cha bhave dduhsvapna naashanam |
Aishwaryamathulam Teshamaarogyam Pushti Vardhanam ॥
Grahanakshatraja Pidastaskaraagni Samudbhavah |

Taasstharva prashamam yanthi vyaso bruthe na samshayah ||
Ithi Vyaasa Virachitham Navagraha Stotram Sampurnam |

Navagraha stotram in telugu pdf :

Navagraha stotram in telugu
Navagraha stotram in telugu
Navagraha stotram in telugu
Navagraha stotram in telugu
Navagraha stotram in telugu
Navagraha stotram in telugu lyrics

RELATED ARTICLES
LATEST ARTICLES