kulhad pizza viral video :
పంజాబ్ కి చెందిన జంట వీడియో ఒకటి పోయిన సంవత్సరం లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. పంజాబ్ కి చెందిన కుల్హాద్ పిజ్జా కి ( kulhad pizza viral video ) జంటకు చెందిన వీడియో గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో శిశువుకి కూడా జన్మనించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే వాళ్ళ వీడియో ఒకటి సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది. తర్వాత వీళ్ళు ఆ వీడియో ద్వారా చాలా బాధలు పడ్డారు. ఈ వీడియో నిజం కాదని మరియు కలిపితం అని పేర్కొన్నారు. ఈ వీడియో నీ ( kulhad pizza couple ) ఎవరో కావాలని మార్ఫు చేశారని , ఈ ఫేక్ వీడియో నీ ఎవరు షేర్ చేయవద్దని సెహజ్ అరోరా మరియు గురుప్రీత్ కౌర్ సోషల్ మీడియా వేదిక గా అభ్యర్థించారు. వీళ్ళు ఇద్దరు 2022 వ సంవత్సరం లో కుల్హాద్ పిజ్జా విక్రయిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీరికి కుల్హాద్ పిజ్జా జంట అనే పేరు వచ్చింది.
త్రిష కర్ మధు వీడియో మరియు చండీగఢ్ యూనివర్సిటీ లో వైరల్ వీడియో , అంజలి అరోరా యొక్క వీడియో మరియు ప్రీత్ జట్టు వీడియో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది వీడియో లు సోషల్ మీడియా లో సడెన్ గా దర్శనం ఇచ్చాయి. ఇలాంటి వీడియో ల వల్ల మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుంది. అంతేకాకుండా వాళ్ల కెరీర్ పైన కూడా దృష్టి సాధించలేరు. కొందరు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలా కొందరు ఆకతాయిలు మార్ఫింగ్ లు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వల్ల సెలబ్రిటీస్ చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
సెహాజ్ అరోరా మరియు గురుప్రిత్ కౌర్ ల వీడియో ( kulhad pizza viral video ) వైరల్ అయ్యాక , మళ్ళీ ఇప్పుడు వాళ్ళు సరికొత్త వీడియో తో ముందుకు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ గా మారింది. దుబాయ్ సెలవుల్లో ఎంజాయ్ చేస్తూ ఉన్న వీడియో నీ వీళ్ళు పోస్ట్ చేశారు. ప్రస్తుతం వీళ్ళు ఇద్దరు గతం మరిచి పోయి మళ్ళీ కొత్తగా వీడియో లు చేయడం ప్రారంభించారు. వీళ్ళు మళ్ళీ వీడియోస్ చేస్తున్నందుకు వీళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేసారు.