HomeBeauty tipshow to remove dark circles : కళ్ళ క్రింది నల్లటి వలయాలు ఎలా తొలగించాలి

how to remove dark circles : కళ్ళ క్రింది నల్లటి వలయాలు ఎలా తొలగించాలి

how to remove dark circles :

ఈ మధ్య కాలంలో చాలా మందిలో బాధించే సమస్య కళ్ళ క్రింది మరియు కళ్ళ చుట్టూ నల్లగా మారడం ( how to remove dark circles ) . అసలు కళ్ళ కింద నల్లగా ఎందుకు మారుతుందని చాలా మందికి తెలియదు. కళ్ళు ఇలా ఎందుకు మారుతున్నాయని ఇంకా ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నారు. కానీ ఎలా తగ్గించుకోవాలి ఎలా రాకుండా రాకుండా జాగ్రత్తపడాలి కొంత మంది మాత్రమే ఆలోచిస్తున్నారు. కొందరికి కళ్ళ కింద వచ్చిన నల్లటి వలయాలు గురించి ఆలోచించే సమయం ఉండకపోవచ్చు. కొందరికి ఎలా తగ్గించుకోవాలి అనేది తెలియకపోవచ్చు. అసలు ముందు వాటిని తగ్గించడానికి ఇవి ఏర్పడడానికి కారణం తెలుసుకోవాలి.

( కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడడానికి కారణాలు : Causes of dark circles ) :

1.మానసిక ఒత్తిడి

2.ఇన్సులిన్ రేసిస్స్ట్రెన్స్ (ఇన్సులిన్ సరిగా పని చేయక పోవడం)

కళ్ళ కింద కళ్ళ చుట్టూ వచ్చిన నల్లటి వలయాలు పోవాలంటే రోజులో కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు అలవాటు చేసుకోవాలి. how to remove dark circles

1.మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఒత్తిడి వల్లనే కళ్ళ చుట్టూ నల్లగా మారుతుంది కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిది.

2.రోజు లో కనీసం ఒక గంట వ్యాయమం చేయటం అలవాటు చేసుకోవాలి.

3.ప్రతి రోజు శరీరక శ్రమ పడడం మంచిది. ఇలా శరీరాన్ని ఎప్పుడు ఆక్టివ్ గా ఉంచడం వలన ఇన్సులిన్ రేసిస్టేన్స్ తగ్గి కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు తగ్గిపోతాయి.

4.తక్కువ నిద్ర పోవటం వలన కూడా కొన్ని సార్లు కళ్ళ కింద నల్లగా మారుతుంది. కాబట్టి ఎక్కువ నిద్రపోవడానికి ప్రయత్నం చేయాలి.

5.మన శరీరంలో కొన్ని విటమిన్లు లోపం వలన కూడా కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి. అందులో ఒకటి విటమిన్ డి మరియు మెగ్నీషియం కాబట్టి విటమిన్ డి మరియు మెగ్నీషియం తీసుకోవడం మంచిది.

6.చాలా మందికి ఎక్కువగా వర్క్ వలన లేదా మామూలుగా అయిన మానిటర్ స్క్రీన్ చూడటం ఫోన్ స్క్రీన్ చూడటం మరియు టీవీ స్క్రీన్ చూడటం అలవాటు ఉంటుంది. అలాంటి వారిలో కూడా కళ్ళ కింద మరియు చుట్టూ నల్లగా మారుతుంది. కాబట్టి స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోవడం మంచిది.

ఈ మధ్య కాలంలో కళ్ళ కింద మరియు కళ్ళ చుట్టూ నలుపుని టెంపరరీగా తగ్గించుకోవటానికి కొన్ని రకాల క్రీమ్స్ మార్కెట్స్ లో లభిస్తున్నాయి. how to remove dark circles

1.కోజిక్ ఆసిడ్ ( kojic acid )

2.అలోవెర్ ( alovera )

3.విటమిన్ సి ( vitamin c )

4.నియసినమైడ్ ( Niacinamide )
5.దోసకాయ ఎక్ట్రాక్ట్ ( cucumber extract )

RELATED ARTICLES
LATEST ARTICLES