Gungun gupta :
ప్రస్తుతం ఇంటర్నెట్ లో సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గుంగున్ గుప్తా ( gungun gupta ) వీడియో ఒకటి సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సైట్లలో చక్కర్లు కొడుతుంది. ఈ మధ్య ఇలాంటి వీడియో లు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్ గ విడుదల అయినా గుంగున్ గుప్తా వీడియో ( gungun gupta viral video ) ఒకటి. అయితే ఈ వీడియో ఎలా లీక్ అయిందన్న విషయం ఇప్పటికీ ఎవరికి తెలియదు. కానీ వీడియో మాత్రం చాలా వైరల్ అవుతుంది. ఈ మధ్య కాలంలో చాలా సెలబ్రిటీలు ఇలాంటి సమస్యను ఎదుర్కుంటున్నారు. తమ ఒరిజినల్ ఫోటో ని వేరే అసభ్యకరమైన వీడియో లకి మార్ఫింగ్ చేసి నెట్ లో అప్లోడ్ చేస్తున్నారు. దీని వల్ల నిజంగా వల్లే ఇలా చేశారు అనుకుంటున్నారు.
విడుదల అయిన వీడియో లో గుంగున్ గుప్తా ( gungun gupta ) బట్టలు తీసేస్తూ వేరే వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. ఈ వీడియో నిజమో కల్పితమో ఇంకా ఎవరికి స్పష్టత లేదు. ఇప్పుడు చాలా AI టూల్స్ రావడం తో చాలా సులభంగా వీడియో లని మార్చేస్తున్నారు . దీని పై ఇంకా గుంగున్ గుప్తా రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ అవుతుందేమో వేచి చూడాలి. గుంగున్ గుప్తా ( gungun gupta video ) సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటుంది. గుంగున్ గుప్తా కి చాలా ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టా గ్రామ్ లో గుంగున్ గుప్తా కి 50 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు .అంతేకాకుండా మరొక ప్రముఖ సోషల్ మీడియా సంస్థ అయిన Snapchat లో కూడా 6 లక్షలకు పై గుంగున్ గుప్తా ని ఫాలో అవుతున్నారు.
ఈ వీడియో నీ సోషల్ మీడియాలో చూసి తన ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు. తను ఇలా చేసిందంటే ఎవరు నమ్మలేరు ఎందుకంటే కొన్ని సాప్ట్ వేర్ ల ద్వారా కొందరు ఆకతాయిలు ఇలాంటి వీడియో లని తయారు చేస్తున్నారు. ఇలాంటి వారికి తగిన శిక్ష పడక తప్పదు. ఒకరిని ఇలా కించ పరచడం సరైనది కాదు. ఇలా చేయడం ద్వారా వాళ్లు సంపాదించుకున్న ఫేం ఒక్కసారిగా పోతుంది. వాళ్ళ కెరీర్ కూడా దెబ్బ తింటుంది. అందుకే ఇలాంటి ఆకతాయిల ని ఎంకరేజ్ చేయకండి. ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్న వారిని సపోర్ట్ చేసి వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపండి.
ఈ అభ్యంతకరమైన వీడియో సోషల్ మీడియాలో విడుదల అయిన తర్వాత కొందరు గుంగున్ గుప్తా సూసైడ్ చేసుకుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది నిజం కాదంటూ మరికొందరు పోస్ట్ చేశారు. అసలు నిజం ఏంటి అని ఇంత వరకు తెలియదు. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 19 ఏళ్ల వయస్సు ఉండే గుంగున్ గుప్తా ( gun gun gupta video ) కొద్ది రోజుల్లోనే టిక్ టాక్ ఆప్ ద్వారా అతి కొద్ది రోజుల్లోనే ఫేమస్ అయ్యారు. గుంగున్ గుప్తా 2004 వ సంవత్సరంలో మే 23 న ఢిల్లీ లో జన్మించింది. తన విద్యాభ్యాసం అంత ఢిల్లీ లోనే జరిగింది. ట్విట్టర్ లో ఈ వీడియో ట్రెండ్ అవుతుంది. అందరూ వివిధ రకాలుగా కామెంట్ బాక్స్ లో కామెంట్స్ చేస్తున్నారు.