Dark neck removal cream :
ప్రస్తుతం అమ్మాయిలు అయిన అబ్బాయిలు అయిన ఎక్కువగా మొహంపై మాత్రమే శ్రద్ధ చూపుతారు. వివిధ రకాల సోప్ లు మరియు క్రీమ్ లు వాడుతుంటారు. ఇంకా కొందరు అయితే బ్యూటీ పార్లర్ కి మరియు స్పా లకి వెళ్తుంటారు. కానీ మొహంపై చూపెట్టిన శ్రద్ధ మాత్రం మెడ పై మాత్రం ఎవరు చూపెట్టరు. మెడ భాగం నలుపు రంగు కి మారగానే అప్పుడు బాధపడుతుంటారు. ముందే మొహం పై చూపెట్టిన శ్రద్ధ మెడ పై చూపిస్తే ఇలాంటి బాధపడే తిప్పలు తప్పుతాయి.
ఇలా మెడ భాగం ( dark neck removal cream ) నలుపు రంగు లో మారడానికి చాలా కారణాలు ఉన్నాయి. కొందరు ఎక్కువగా ఎండ లో తిరుగుతుంటారు. అలాంటి వారికి మెడ భాగం త్వరగా నలుపు రంగు లోకి మారిపోతుంది. అందుకే ఎండకి వెళ్ళడం కొద్దిగా తగ్గించాలి. లేకుంటే మెడ భాగం త్వరగా నలుపు రంగు లోకి మారిపోతుంది.
మన శరీరం లో జరిగే హార్మోనల్ ఇంబాలన్స్ వల్ల కూడా మెడ భాగం త్వరగా నలుపు రంగు లోకి మారిపోతుంది. అంతేకానీ కాలుష్యం కారణంగా కూడా మెడ భాగం నలుపు రంగు లోకి మారిపోతుంది. ఇన్సులిన్ నిరోధకత మరియు బరువు ఎక్కువగా పెరిగిన వాళ్ళలో మెడ నల్లగా మారుతుంది. కొందరికి అధికంగా క్రీమ్ లు వాడటం వలన కూడా మెడ నల్లగా మారుతుంది.
అందుకే మార్కెట్ లో దొరికే క్రీమ్ లు ( dark neck removal cream ) ఏది పడితే అది వాడకుండా డాక్టర్ ని సంప్రదించి , డాక్టర్ సలహా మేరకు మాత్రమే క్రీమ్ లని ఉపయోగించాలి. ఒకవేళ డాక్టర్ సలహా మేరకు ఉపయోగించిన తర్వాత కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వెంటనే మళ్ళీ డాక్టర్ ని సంప్రదించండి. అందుకే డాక్టర్ చెప్పినట్టుగానే ప్రొడక్ట్ ని వాడాలి. మగవారి కంటే ఆడవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. పిగ్మెంటేషన్ కారణంగా కూడా ఆడవారిలో మెడ భాగం నలుపు రంగు గా మారుతుంది.
మార్కెట్ లో మనకి చాలా రకాల క్రీమ్ లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించి మీ మెడని తెలుపు రంగులో మార్చుకోండి. కానీ వీటిని అధికంగా ఉపయోగించిన లేదా డాక్టర్ సలహా మేరకు చెప్పినట్టు వాడక పోయిన వాటి ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని మాత్రం ఎదుర్కోక తప్పదు. సమ్మర్ మాత్రం మెడ భాగం త్వరగా నలుపు రంగు లోకి మారిపోతుంది. వేసవిలో సన్ స్క్రీన్ లోషన్ వాడటం మంచిది.
మార్కెట్ లో దొరికే కొన్ని టాప్ రేటెడ్ డార్క్ నెక్ రిమూవల్ క్రీమ్స్ : dark neck removal cream
1.Sanfe Spotlite Cream
2.Fixderma Cream
3.Pilgrim White Lotus Cream
4.Lakme Peach Cream
5.Chemist Play Neck Brightening Roll
ఈ క్రీమ్స్ మీరు మీ మెడ భాగం లో ఏర్పడిన నల్లటి రంగుని పోగొడతాయి. కానీ వీటిని వైద్యులు సూచించిన మేరకు మాత్రమే ఉపయోగించాలి. లేదంటే వాటి ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది.