aloe vera gel for hair :
అలోవెరా ( aloe vera gel for hair ) మన శరీర ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలోవెరా నీ చర్మ సంబధిత ప్రొడక్ట్‌ల తయారీలో కూడా వాడుతారు అంతేకాకుండా అలోవెరా మన జుట్టుని కూడా జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా ధృడంగా ఉండేలా చూస్తుంది. అలోవెరా మన శరీర ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి చాలా మంది దీని జూస్ నీ పడిగడుపున ఎంతో మంది ఇష్టంగా తాగుతారు. ఇలా తాగడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.
చాలా మంది అలోవెరా నీ ( aloe vera gel for face ) చర్మ సౌందర్యానికి వాడుతారు. అలోవెరా ను ఆయుర్వేద మందుల తయారీలో ఎక్కువగా వాడుతారు. కలబంద గుజ్జు ను కీళ్ళ నొప్పుల నివారణకు కూడా వాడుతారు. కలబంద నీ రోజు తినడం వల్ల నోటి దుర్వాసన కూడా పోతుంది. అలోవెరా జెల్ ను జుట్టుకి కి అప్లై చేయడం ద్వారా చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాకుండా జుట్టు రాలిపోయే సమస్య కూడా తగ్గుతుంది. అలోవెరా జెల్ ను ( red aloe vera ) జుట్టు కి అప్లై చేయడం ద్వారా ఇది మన స్కల్ప్ పై Ph ను అదుపులో ఉంచుతుంది. తద్వారా జుట్టు రాలిపోయే సమస్య కూడా తగ్గుతుంది.
కావాల్సిన పదార్థాలు :
- కలబంద ఆకులు ( aloe vera leaf )
తయారు చేయు విధానం :
ఫ్రెష్ అలోవెరా ను తీసుకుని వాటిని నీళ్ళతో శుభ్రంగా కడగాలి. తర్వాత అలోవెరా
ఆకుల నుంచి అలోవెరా జెల్ ను వేరుచేయాలి . వేరుచేసిన అలోవెరా జెల్ ను జుట్టుకి అప్లై చేయాలి తర్వాత నెమ్మదిగా ఫింగర్స్ తో మసాజ్ చేయాలి.15 నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత చల్లటి నీటితో కడగాలి.
ఇలా చేయడం ద్వారా త్వరగా మీ జుట్టు రాలిపోయే సమస్య తగ్గుతుంది. ఇలా కనీసం వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.