jayam ravi divorce :
జయం రవి ( jayam ravi ) అంటే బహుశా తెలియని వారు ఉండరేమో.. ? ఎందుకంటే తను నటించిన సినిమాలు చాలా వరకు హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. రీసెంట్ వచ్చిన పొన్నియన్ సెల్వాన్ సినిమాలో కూడా జయం రవి నటించారు. జయం రవి ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. జయం రవి 15 సంవత్సరాల క్రితం ఆర్తి అనే అమ్మాయి నీ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత జయం రవి మరియు ఆర్తి ( jayam ravi divorce ) విడాకులు తీసుకోబోతున్నారు.
జయం రవి తనే స్వయంగా ఈ విడాకుల ( jayam ravi divorce ) విషయాన్ని ” X ” ఆప్ వేదికగా తెలియజేశారు. ఒకటి ఆగ్లం లో మరియు ఇంకోటి పోస్ట్ తమిళం లో పోస్ట్ చేసారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నామని, అంతేకాకుండా చాలా ఆలోచనలు మరియు చర్చలు జరిగిన తర్వాత మాత్రమే మేము విడాకులు తీసుకోబోతున్నామని జయం రవి ” X ” ఆప్ వేదికగా తెలియజేశారు. ఈ విషయం పై ఎవరు చర్చించ వద్దని మరియు పుకార్లు మరియు ఆరోపణలు చేయవద్దని కోరాడు.
అయితే జూన్ నెలలో వీళ్ళ 15 వ వివాహ వార్షికోత్సవం జరిగింది. అది జరిగిన తర్వాత జయం రవి భార్య ఆర్తి తన సోషల్ మీడియా ఆప్ ఇన్స్టాగ్రాం నుంచి తమ ఫొటోస్ నీ తొలగించింది. అప్పటి నుంచి అందరిలో వీళ్ళ ఇద్దరు విడిపోతున్నారని ఊహాగానాలు మొదలు అయ్యాయి. జయం రవి మరియు ఆర్తి కి ఇద్దరు మగ బిడ్డలు కూడా ఉన్నారు. ఒకరి పేరు అయాన్ మరియు ఇంకొకరి పేరు ఆరవ్. 2009 వ సంవత్సములో జూన్ నెలలో వీరి వివాహం జరిగింది. ఇలా వీరు ఇద్దరు విడిపోవడం ఫ్యాన్స్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. జయం రవి ప్రస్తుతం సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. జయం రవి ప్రస్తుతం ఇరైవన్ సినిమా మరియు కాదలిక నెరమిల్లైలో నటిస్తున్నారు.