HomemoviesKhushi thakor video viral in Social media

Khushi thakor video viral in Social media

Khushi thakor video viral in Social media :

ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఖుషి ఠాకూర్ వీడియో ( khushi thakor video viral in Social media ) ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ఖుషి ఠాకూర్ సోషల్ మీడియా లో చాలా ఆక్టివ్ గా ఉంటుంది. ఈ మధ్య నెట్ లో లీక్ అయిన వీడియో చూసి అందరూ షాక్ అయ్యారు. ఇలాంటి డీప్ ఫేక్ వీడియో లు ఇంటర్నెట్ లో చాలా విడుదల అయ్యాయి. చాలా వీడియోలు రోజు ఇంటర్నెట్ లో దర్శనం ఇస్తూ ఉంటాయి. అవి ఎంత వరకు నిజం అనేది తెలీదు.

ఈ మధ్య లీక్ అయిన ఖుషి ఠాకూర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఖుషి ఠాకూర్ కి సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. అతి తక్కువ కాలంలోనే తను ఎక్కువ మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది.

Khushi thakor viral video

ఇలా ఫేక్ వీడియో లు నెట్ లో దర్శనం ఇవ్వడం వలన ఇన్ఫ్లుయెన్సర్ చాలా ఇబ్బంది పడుతున్నారు. వీటి వల్ల వాళ్ళు సంపాదించుకున్న ఫేమ్ మొత్తం పోతుంది. ఒక్కింత మానసిక ఆందోళనకి లోనవుతున్నారు. ఇలాంటి వీడియో లు అప్లోడ్ చేసే వారి పైన ప్రభుత్వం ఇక పై అయిన చర్యలు తీసుకుంటే చాలా మంచిది.

Also Read : సోషల్ మీడియాలో వైరల్ గా మారిన శృతి నారాయణన్ వీడియో

RELATED ARTICLES
LATEST ARTICLES