HomemoviesYerra yerrani rumalu gatti dj full song : వైరల్ అవుతున్న ఫోక్...

Yerra yerrani rumalu gatti dj full song : వైరల్ అవుతున్న ఫోక్ సాంగ్

Yerra yerrani rumalu gatti dj full song :

తెలుగు ఫేమస్ ఫోక్ సాంగ్ డ్యాన్సర్ నాగ దుర్గ చేసిన ఎర్ర ఎర్రని రుమాలు గట్టి సాంగ్ ను ( Yerra yerrani rumalu gatti dj full song ) యూట్యూబ్ లో విడుదల చేశారు. ఎర్ర ఎర్రని రుమాలు గట్టి సాంగ్ ప్రోమో యూట్యూబ్ లో ఎంత ట్రెండ్ అయిందో అందరికీ తెల్సిన విషయమే.. ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ అవ్వగానే చాలా మంది ఇంస్టాగ్రం లో రీల్స్ చేయడం ప్రారంభించారు. విడుదల అయిన కొన్ని రోజుల్లోనే లక్షల వ్యూస్ నీ సొంతం చేసుకుంది. ఫైనల్ గా సాంగ్ మేకర్స్ ఫుల్ సాంగ్ ని మంగళవారం రోజున యూట్యూబ్ లో విడుదల చేశారు.

Yerra yerrani rumalu gatti dj song

ఎర్ర ఎర్రని రుమాలు గట్టి సాంగ్ ( telugu dj songs ) విడుదల చేసిన కొద్ది సేపట్లోనే చాలా లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ పాటని మల్లమ్మ పాడారు. ఈ పాటకి మదీన్ ఏస్ కె మ్యూజిక్ ను అందించారు. ఈ పాటకి లిరిక్స్ రాజేందర్ అందించారు. ఈ పాటని శేఖర్ వైరస్ కొరియోగ్రఫీ చేసారు. ఈ పాటని నితీష్ మరవేని మరియు రాజేందర్ కొండ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేసారు. బుధవారం నాటికి ఈ పాట 9 లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

ఫోక్ సాంగ్స్ కి తెలంగాణ లో ( telugu folk songs ) మంచి ఆదరణ ఉంది. పెళ్లిళ్ల సమయం లో లేదా ఇతర ఫంక్షన్ లలో ఫోక్స్ వేసుకుని డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేస్తుంటారు. ఇది వరకు తెలుగు లో రిలీజ్ అయిన ఫోక్ సాంగ్స్ కి అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించింది. నాగ దుర్గ ( naga durga ) ఎక్కువగా ఫోక్ సాంగ్స్ చేస్తూ ఉంటుంది. ఈమెకి తెలుగు రాష్ట్రాల్లో చాలా అభిమానులు ఉన్నారు.

credit : Youtube konda vlogs

RELATED ARTICLES
LATEST ARTICLES