Homemovies1000 babies : అక్టోబర్ 18 న రాబోతున్న 1000 బేబీస్ వెబ్ సిరీస్

1000 babies : అక్టోబర్ 18 న రాబోతున్న 1000 బేబీస్ వెబ్ సిరీస్

1000 babies :

1000 babies వెబ్ సిరీస్ నీ రీసెంట్ గా ప్రముఖ ఓటిటి ఆప్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ అవ్వబోతోందని వెల్లడించారు. ఈ 1000 babies వెబ్ సిరీస్ నీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొదటగా సెప్టెంబర్ నెలలో విడుదల చేద్దాం అనుకుంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కొంచం లేట్ అయ్యేలా ఉంది. మేకర్స్ రీసెంట్ గా ట్రైలర్ నీ కూడా విడుదల చేశారు. మేకర్స్ ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ నీ పలు భాషల్లో ట్రైలర్ ను అక్టోబర్ 7 న విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది ఈ వెబ్ సిరీస్ చాలా థ్రిల్లింగ్ గా , సస్పెన్స్ గా స్టోరీ ఉండబోతుందని.

ఈ 1000 babies వెబ్ సిరీస్ నీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ హిందీ, తమిళ్, మలయాళం , తెలుగు పలు వివిధ భాషల్లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంచబోతుంది. ఈ వెబ్ సిరీస్ పేరే కాకుండా , ట్రైలర్ చూసాక ఇంకా ఆసక్తి ఎక్కువ ఎక్కువ అయ్యింది. ఈ వెబ్ సిరీస్ నీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అక్టోబర్ 18 న విడుదల కి డేట్ ను ఖరారు చేసింది. ఈ వెబ్ సిరీస్ లో నీనా గుప్త మరియు రెహమాన్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

1000 babies webseries

ఈ మిస్టరీ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ లో నీనా గుప్త వృద్ధ మహిళ పాత్రలో నటించింది. అంతేకాకుండా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా రెహమాన్ నటించారు. ఈ వెబ్ సిరీస్ స్టోరీ సామూహిక శిశు హత్యలకు సంబంధించి ఉండబోతుందని సమాచారం. ఈ వెబ్ సిరీస్ లో సంజు శివరామ్, అశ్విన్ కుమార్, శ్రీధర్ , ఇబ్రహీం మరియు శ్రీకాంత్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ కి నజీమ్ కోయ దర్శకత్వం వహించారు.

RELATED ARTICLES
LATEST ARTICLES