Jyothi rai butterfly tattoo :
తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా పరిచయం అయిన జ్యోతి రాయ్ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది. జ్యోతి రాయ్ ఎప్పుడు సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటుంది. ఎక్కువగా తన ఫోటోలు మరియు వీడియో లు సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తుంది. రీసెంట్ గా తను షేర్ చేసిన ఫోటోలలో తన ఎద పై ఉన్న టాట్టూ ( Jyothi rai butterfly tattoo photos ) క్లియర్ గా కనిపిస్తుంది. జ్యోతి రాయ్ తన ఎదపై బటర్ ఫ్లై ను టాటూ గా వేయించుకుంది. ఈ టాటూ కనిపించేలా డ్రెస్ వేసుకుని ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. సీతాకోకచిలుక బొమ్మ తో పాటు హోప్ అంటే ఇంగ్లీష్ వర్డ్ కూడా ఉంటుంది.
ఈ శాండల్ఉడ్ నటి ఎప్పుడు సోషల్ మీడియా లో ఎక్కువగా ఆక్టీవ్ గా ఉంటుంది. సీరియల్ లో తెలుగు తనం ఉట్టి పడేలా శారీ తో జగతి మేడం గా కనిపించే జ్యోతి రాయ్ సోషల్ మీడియాలో మాత్రం లో దుస్తుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం జ్యోతి రాయ్ పలు చిత్రాల్లో నటిస్తోంది అంతేకాకుండా జ్యోతి రాయ్ కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. ఎప్పటికపుడు జ్యోతి రాయ్ తన ఫోటో షూట్ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. జ్యోతి రాయ్ ఎద పై ఉన్న సీతాకోకచిలుక తో ఇంకా ఎక్కువ అట్రాక్టివ్ గా ఫోటోలలో కనిపిస్తుంది. జ్యోతి రాయ్ తన ప్రియుడి కోసమే ఈ సీతకోక చిలుక టాటూ వేయించుకుంది అని సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. సినిమా జూలై నెలలో విడుదల కావాల్సింది. ప్రస్తుతం జ్యోతి రాయ్ నైస్ రోడ్ మూవీ లో నటించింది. కానీ సినిమా టైటిల్ కారణంగా ఈ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకి రాలేదు.