makhana benefits :
మఖాన ( makhana ) అంటే అందరికీ సుపరిచితమైన స్నాక్ కాకపోవచ్చు. కానీ దీని గురించి తెలిసిన వాళ్ళు మాత్రం దీనిని తినకుండా ఉండలేరు ఎందుకంటే వీటిలో ఉన్న పోషకాలు అలాంటివి మరి. మాఖాన ఇది గింజల నుండి వచ్చే మంచి పోషకాలతో కూడిన చిరు దిండి. మఖాన ( makhana benefits ) భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో మిథిలా అనే ప్రాంతంలో ఎక్కువగా పండిస్తారు. అంతే కాదు వీటిని చాలా ప్రాంతాలకు ఇక్కడి నుండి అగుమతి చేస్తూ ఉంటారు. ఇది నది జలలో సాగుచేస్తారు.
మఖాన ని ( makhana benefits ) ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తారు. తెలుగులో కొందరు లోటస్ సీడ్స్ అని మఖాన అని కొందరు తామర గింజలు అని రకరకాలు పిలుస్తారు.హిందీ లో మాఖన ( makhana in Hindi ) అని తమిళ బాషలో ( makhana in Tamil) నరి కొట్టైకల్ అని ఆంగ్లం లో ( makhana in English fox nuts ) ఫాక్స్ నట్స్ అని మలయాళంలో ( makhana in malayalam ) ఫూల్ మఖనా అని కన్నడలో (vmakhana in kannada ) ఫాక్స్ నట్ అని పంజాబ్ లో ( makhana in panjab ) కమల ద బీజ అని మరాఠీలో ( makhana in Marathi ) కమల బియానే అని గుజరాత్లో ( makhana in gujarati ) ఫోక్సనట అని పిలుస్తారు.
మఖాన కి ( makhana benefits ) మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఇవి అన్ని సూపర్ మార్కెట్ లో లభిస్తున్నాయి. వీటిని సేకరించడం చాలా కష్టం కాబట్టి వీటికి మార్కెట్ ఎక్కువ ధర పలుకుతుంది. మఖాన ని తామర పువ్వు నుంచి సేకరిస్తారు. ఇవి ఎక్కువగా కొలనులో మరియు చెరువులలో పెరుగుతాయి కాబట్టి వీటిని సేకరించడం కష్టం అవుతుంది. ఒక కేజి మఖాన కి ధర ( makhana price ) మార్కెట్ లో 1200 రూపాయల ధర పలుకుతుంది.
మఖాన వలన ఉపయోగాలు ( makhana benifits ) :
1.మఖాన మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకోడానికి మంచి ఆహారంగా పనిచేస్తుంది. దీనిని మధుమేహంతో బాధపడుతున్న వారు రోజు తీసుకుంటే వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.
2.మఖానలో అధిక ప్రోటీన్లు ఉండటం వలన అధిక బరువుతో బాధపడే వారికి మరియు ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి మంచి పోషకాహార స్నాక్ గా తీసుకుంటారు.
3.మఖాన రోజు తీసుకోవడం ద్వారా చర్మం కాంతివంతంగా ఉండటమే కాకుండా చర్మం పైన ముడతలు పోయి చర్మానికి ఒక మంచి యాంటీ ఏజింగ్ ఆహారంగా పనిచేస్తుంది.
4.మఖాన అధిక న్యూట్రీషన్లు ఉన్న ఆహారం కాబట్టి చిన్న పిల్లలకి మరియు పెద్ద వాళ్ళకి కూడా మంచి ఆరోగ్యాన్ని మరియు శక్తిని యిచ్చే ఆహారంగా డాక్టర్స్ సూచిస్తున్నారు.
5.మఖాన కిడ్నీ పనితీరు సక్రమంగా పనిచేయడానికి అవసరమైన అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని కిడ్నీలు దెబ్బతినకుండా కాపాడుకోవడానికి ప్రతిరోజూ కొన్ని మఖానను తమ ఆహారంలో తీసుకుంటే మంచిదిగా న్యూట్రీషన్లు సూచిస్తున్నారు.