pear fruit in telugu :
పియర్ ఫ్రూట్ pear fruit in telugu అంటే బహుశా తెలియని వారు ఉండరేమో.. ఎందుకంటే పియర్ ఫ్రూట్ లో చాలా పోషక విలువలు ఉంటాయి. పియర్ ఫ్రూట్ తినడానికి చాలా రుచిగా ఉంటుంది.పియర్ ఫ్రూట్ చూడటానికి బెల్ ఆకారం లో ఆకుపచ్చని రంగులో ఉంటుంది. లోపల భాగం తెల్లటి గుజ్జుని కలిగి ఉంటుంది. పియర్ ఫ్రూట్ ని తెలుగులో బేరి పండు pear fruit in telugu అని పిలుస్తారు.
పియర్ ఫ్రూట్ pear fruit in telugu రుచి అచ్చం ఆపిల్ పండు వలె ఉంటుంది. అందుకే దీన్ని తినడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. పియర్ ఫ్రూట్ మనకు వర్షా కాలం లో ఎక్కువగా లభిస్తుంది. వీటికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. వీటి ధర కూడా మార్కెట్ లో చాలా ఎక్కువ ఉంటుంది. ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. డయాబెటిక్ పేషంట్స్ ఎక్కువగా తినాలని అని ఆరోగ్యానికి ఎంతో మంచిది అని వైద్యులు సూచిస్తున్నారు.
Neutrients values in pear fruit in telugu :
ఒక 100 గ్రాముల పియర్ ఫ్రూట్ లో 57 కేలరీలు ఉంటాయి. అంతేకాకుండా 10 గ్రాముల కి పైగా పిండి పదార్థం ఉంటుంది. 0.1 గ్రాముల ఫ్యాట్, 0.5 గ్రాముల ప్రోటీన్లు మరియు 3.3 గ్రాముల డైఏటరీ ఫైబర్స్ వుంటాయి. పియర్ ఫ్రూట్ లో విటమిన్ ఎ , విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం , మాంగనీస్ , కాఫర్ , ఫైబర్స్ , పాలిఫెనాల్ , యాంటీ యాక్సిడెంట్లు మరియు ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి.
pear fruit benefits : పియర్ ఫ్రూట్ తో ఆరోగ్య ప్రయోజనాలు
1.పియర్ ఫ్రూట్ డయాబెటిక్ పేషంట్స్ కి చాలా మంచిది. వైద్యులు కూడా డయాబెటిక్ పేషంట్స్ కి పియర్ ఫ్రూట్ తినమని చెబుతున్నారు. బ్లడ్ లో షుగర్స్ లెవెల్ ని నియంత్రణలో ఉంచుతుంది.
2.పియర్ ఫ్రూట్ లో అధికంగా ఫైబర్ ఉంటుంది. జీర్ణ క్రియ ని సాఫీగా జరిగేలా చేస్తుంది. అంతేకాకుండా మలబద్ధకం ని కూడా పోగొడుతుంది.
3.పియర్ ఫ్రూట్ లో పొటాషియం ఉంటుంది. ఇది గుండె కి ఎంతో మేలు చేస్తుంది.పియర్ ఫ్రూట్ ని గుండె పోటు వచ్చే ప్రమాదం ఉండదు అని వైద్యులు సూచిస్తున్నారు.
4.పియర్ ఫ్రూట్ లో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి మన శరీరంలో ని రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది. కాలిన మరియు తెగిన గాయలని త్వరగా నయం చేస్తుంది.
5.పియర్ ఫ్రూట్ లో ఐరన్ మరియు కాఫర్ పుష్కలంగా ఉంటాయి. రక్తహీనత తో బాధపడేవారు ఈ పండు ని తింటే రక్త హీనత సమస్యతో బాధపడుతున్న వారికి చక్కటి పలితం ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య ని కూడా పెంచుతుంది.
6.పియర్ ఫ్రూట్ లో మెగ్నీషియం , పాస్పరస్, మాంగనీస్, కాల్షియం ఉంటాయి. ఇవి మన శరీరంలోని ఎముకలను బలంగా ధృడంగా ఉండేలా చేస్తాయి.
7.పియర్ ఫ్రూట్ లో విటమిన్ ఎ ఉంటుంది. కాబట్టి ఇది మన మొహంపై ఏర్పడిన మూడతలని పోగొట్టి చర్మం నిగారింపు వస్తుంది.
8.పియర్ ఫ్రూట్ కి క్యాన్సర్ కణాలను చంపే గుణం ఉంటుంది. పియర్ ఫ్రూట్ ని రోజు మీరు డైట్ లో చేర్చుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది.