Blouse back design :
మన భారతదేశంలో ఆడవాళ్లకి చీరలు కట్టుకోవడం సాంప్రదాయం. అందుకే పండగలకి ఆడవారు కచ్ఛితంగా చీరలు కొనుకోడం ఆనవాయితీ. చీరలు మన వాళ్ళు ఎంత డబ్బులు కర్చుపెట్టి కొనుక్కుంటారో వాటి పైకి అంతే కాస్ట్లీ మాచింగ్ బ్లౌజ్ blouse back design ఉండేలా చూసుకుంటారు. అయితే ఈ బ్లౌజ్ లో చాలా రకాలు ఉంటాయి. వీటిని ఎక్కువగా ఫ్యాషన్ డిజైనర్స్ మాత్రమే డిజైన్స్ చేస్తారు.
బ్యాక్ బ్లౌజ్ డిజైన్ బ్లౌజెస్ కి మార్కెట్ మంచి డిమాండ్ ఉంది. ఫ్యాషన్ డిజైనర్ లు ఒక్కో బ్లౌజ్ దాదాపుగా 5000 లకు పైగా ధర ఉంటుంది. ధర మీకు ఆచ్చర్యం కలిగించిన ఇది నిజం. చీర ఎంత ఖర్చు చేసి తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగానే బ్లౌజ్ ఉంటేనే గ్రాండ్ లుక్ వస్తుంది. బ్లౌజ్ పీసెస్ కొన్ని చీరతో పాటే వస్తాయి. కానీ ఇంకా మంచి గ్రాండ్ లుక్ కావాలి అంటే ప్రత్యేకంగా బ్లౌజ్ కోసం తయారు చేసిన క్లాత్ మనకు మార్కెట్ లో దొరుకుతుంది. ప్రస్తుతం యువత కూడా వీటి పైనే ఆసక్తి చూపుతున్నారు.
బ్లౌజ్ కుట్టించుకోడంలో ఒక్కొక్కరి ఒక్కో టేస్ట్ ఉంటుంది. కొందరు ఎక్కువగా బ్లౌజ్ కి బ్యాక్ డిజైన్స్ ఎక్కువగా మరియు డిఫరెంట్ గా ఉండాలి అని కోరుకుంటారు. ప్రస్తుతం యువత కూడా బ్యాక్ డిజైన్స్ కి ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఇప్పుడు నేను మీకు కొన్ని బ్యాక్ బ్లౌజ్ డిజైన్స్ ని పరిచయం చేస్తాను.
Blouse back design :