HomeHealthCastor oil in telugu : ఆముదం నూనెతో ఆరోగ్య ప్రయోజనాలు

Castor oil in telugu : ఆముదం నూనెతో ఆరోగ్య ప్రయోజనాలు

Castor oil in telugu :

castor oil ( Castor oil in telugu ) ని తెలుగు లో ఆముదం నూనె అని పిలుస్తారు. చాలా వరకు castor oil ( castor oil in telugu ) ని తెలుగులో ఆముదం నూనె అంటారని చాలా మందికి తెలీదు. ఈ ఆముదం నూనె ని ఇంకా కొంత మంది castard oil అని కూడా పిలుస్తారు. ఈ castor oil వల్ల చాల ఉపయోగాలు ఉన్నాయి. Castor oil లో మనకు తెలియని చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

health benefits of castor oil :

అధిక కడుపు నొప్పి తో బాధపడే వారు ఈ అముధం నూనె ని తీసుకుంటె చక్కని ఫలితం ఉంటుంది. కడుపు ఉబ్బరంగా ఉన్నా కూడా ఈ ఆముదం నూనె ని తీసుకుంటె కడుపు ఉబ్బరం తగ్గుతుంది. ఈ అముధం నూనె లో రిసినోలిక్ ఆసిడ్ ఉంటుంది కాబట్టి కడుపు ఉబ్బరం మరియు కడుపు నొప్పి ని తగ్గిస్తుంది.
అంతేకాకుండా తెల్ల జుట్టు తో బాధపడే వారు కూడా రోజు అముదం నూనె ని వాడితే మంచి ఫలితం ఉంటుంది. అదిక dandruff తో బాధపడేవారు కూడా ఆముదము నూనె ని వాడితే చుండ్రు సమస్య త్వరగా తగ్గుతుంది. ఈ ఆముదము నూనె ని రోజు తలకి అప్లై చేయడం వల్ల జుట్టు రాలడాన్ని అరికడుతుంది. ఇలా ఇంకా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి.

ఈ ఆముదం నూనె లో యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అందుకే జుట్టు సమస్యలతో బాధడుతున్నవారు ఆముదం నూనె ని తీసుకుంటే జుట్టు వొత్తుగా బలంగా పెరగడమే కాకుండా తెల్ల జుట్టు సమస్యని కూడా తగ్గిస్తుంది.

Castor oil చర్మ సౌందర్యానికి మహిళలు చాలా వాడుతారు. Castor oil చర్మ సౌందర్యాన్ని చాలా ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా చేయడమే కాకుండా ఇది చర్మంపై ఉన్న మృత కణాలను కూడా తొలగిస్తుంది. Castor oil ని రోజు మోహనికి అప్లై చేయడం వల్ల మోహం పై ఉన్న ముడతలు మరియు మొటిమలని కూడా తగ్గిస్తుంది. మసాజ్ థెరపీ లో ఎక్కువగా ఆముదం నూనె ని మసాజ్ చేయడానికి వాడుతారు.

Castor oil ని చర్మ సౌంర్యానికి మరియు జుట్టు సంరక్షణకు మాత్రమే కాకుండా వంటలు చేయటానికి కూడా ఉపయోగిస్తారు. ఆముదం నూనె ని కండరాల నొప్పితో బాధపడేవారు రోజు నొప్పి ఉన్న ప్రాంతం లో ఆముదం నూనె ని అప్లై చేస్తే కండరాల నొప్పి తగ్గుతుంది. ఇలా రోజు నొప్పి ఉన్న ప్రాంతం లో అప్లై చేస్తే నొప్పి త్వరగా తగ్గుతుంది.

Castor oil ని చర్మ సౌంర్యానికి మరియు జుట్టు సంరక్షణకు మాత్రమే కాకుండా వంటలు చేయటానికి కూడా ఉపయోగిస్తారు. పూర్వీకులు ఎక్కువగా ఆముదం నూనె ని వంటకాల్లో వాడేవారు. అంతేకాకుండా ఇంట్లో చేసుకునే పికిల్స్ లో కూడా ఆముదం నూనె ని వాడుతారు.

ఆముదం నూనె ని కండరాల నొప్పితో బాధపడేవారు రోజు నొప్పి ఉన్న ప్రాంతం లో ఆముదం నూనె ని అప్లై చేస్తే కండరాల నొప్పి తగ్గుతుంది. ఇలా రోజు నొప్పి ఉన్న ప్రాంతం లో అప్లై చేస్తే నొప్పి త్వరగా తగ్గుతుంది.

ఆముదం నూనె మలబద్దక సమస్య ని తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు ఈ ఆముదం నూనె ని తీసుకున్నపుడు ప్రేగులో వుండే మంచి బ్యాక్టీరియా ని చంపకుండా ప్రేగులో జిగురు శాతాన్ని పెంచి మలం సాఫీగా బయటకు వచ్చేలా చేస్తుంది. ఈ castor oil ని మీరు తీసుకున్నపుడు మలం పలుచగా రావడాన్ని మీరు గమించవచ్చు. ఈ castor oil ని పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు ఎవరైనా తాగవచ్చు. కానీ ఆముదం నూనె తో ఎన్ని లాభాలు ఉన్నాయో యెక్కువ తీసుకుంటే అన్నే దుష్ఫలితాలు వస్తాయి. Castor oil ని ఎక్కువ తీసుకుంటే మల విసర్జన ఎక్కువ జరిగి శరీరం డీహైడ్రేషన్ లోనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన మోతాదు లోనె ఆముదం నూనె ని తీసుకోవాలి.

ఆముదం నూనె ని మాయిశ్చరైజర్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఆముదం నూనె ని చర్మానికి అప్లై చేస్తే ఆముదం చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా ఉంచటమే కాకుండా చర్మాన్ని పొడిబారకుండా చూస్తుంది. దీనివల్ల చర్మం ముడతలు పడకుండా ఆరోగ్యముగా ఉంటుంది. సర్జరీ తర్వాత ఏర్పడిన స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే ఆముదం ని రోజు అప్లై చేయడం వల్ల కొన్ని రోజులకు చర్మం పై ఉన్న స్ట్రెచ్ మార్క్స్ చర్మంలో కలిసిపోతాయి.

side effects of castor oil :

అయిదు ఏళ్ల లోపు పిల్లలకు ఆముదం అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే వారి చర్మం మృదువుగా ఉంటుంది కాబట్టి చర్మంపై ర్యాషెస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే చిన్న పిల్లలకి పెట్టక పోవడం మంచిది. గర్భిణీ స్త్రీలు కూడా ఆముదం కి దూరంగా వుండటం మంచిది. గర్భిణీ స్త్రీలు ఆముదం తీసుకుంటె వాంతులు, కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది దీనివల్ల తల్లీ, బిడ్డకి ఇద్దరికీ ప్రమాదమే. ఆముదం ని 5 కంటే ఎక్కువ సార్లు తీసుకున్న కూడా డీహైడ్రేషన్ లోనయ్యే అవకాశం ఉంది.

RELATED ARTICLES
LATEST ARTICLES